అంతు చిక్కని నిధి కథ 16
telugu sex stories అంతు చిక్కని నిధి కథ 16 కార్ గాలి లో 10 అడుగుల ఎత్తు వరకు లేచి కిందకు నేల ను తాకే లోపు 3 పల్టీలు కొట్టింది.. ఈ గ్యాప్ లో కార్ లో ఉన్న 5 గురి లో నలుగురు ముందే కింద పడి పోయారు .. వాళ్ళకి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.. కానీ డ్రైవ్ చేస్తూ ఉన్న తేజ్ మాత్రం కార్ లో చిక్కుకుపోయి మంటల్లో కాలిపోయాడు .
Himaja...ఆ సంఘటన చూస్తూ అలాగే షాక్ లో ఉండిపోయింది .. ఉలుకు పలుకు లేకుండా
దాదాపు ఒక గంట తర్వాత విజయ్ తన తలకి కట్టు కడుతూ హేయ్ Himaja నిన్నే పద వెళ్దాం తేజ్ ఇంకా మనకి లేడు మేము వాడి కాలిన శరీరాన్ని పుడ్చేసము అని అన్నాడు...
Himaja.. sorry ఇదంతా నా వల్లే కదా నేను నిజంగా ఒక bad thing నీ అంటూ ఏడుస్తూ ఉంది..
Himaja ఏడవటం చూసి ముగ్గురు Himaja దగ్గరకు వచ్చి హేయ్ అల ఏమి లేదు.. ఆ విషయానికి వస్తె మాది కూడా తప్పు ఉంది..వాడిని వెనక్కి చూడమని చెప్పింది నేనే కదా అని రవి అన్నాడు...
భాను...నేను కాస్త ముందే పోల్ గురించి చెప్పాల్సింది నా మాట కాస్త late గా వస్తుంది ఎప్పుడు దాని వల్లే ఇలా జరిగింది..
విజయ్...నేను కూడా తొందర పడకుండా కాసేపు ఆగాల్సింది..కాబట్టి అందరిదీ తప్పు నిన్ను నువ్వు దోషి అని అనుకోకు సరే నా పదండి వెళ్దాం మనం కరెక్ట్ గా ఎక్కడ ఉన్నామో తెలీదు భాను ఒక సారి ఫోన్ లో లొకేషన్ చూడు..
భాను...హా సరే అని gps open చేశాడు ఓహ్ మై గాడ్ మనం చెన్నై కి 350 km దూరం లో ఉన్నాం అలాగే దగ్గర్లో ఏ ఊరు లేదు 70 km వరకు..
విజయ్...ఈరోజు ఇక్కడే stay చేద్దాం దగ్గరలో ఎక్కడైనా మంచి ప్లేస్ చూసుకొని camping వేద్దాం ..
హేయ్ రవి పద ఇంకా అంటూ భాను పిలిచాడు.. ముగ్గురు