గాజు బొమ్మ 90
telugu sex stories గాజు బొమ్మ 90 దేవుడిచ్చిన అందం .. తను డెవలప్ చేసుకున్న మంచి నడవడిక .. డాడీ ఇచ్చిన ట్రైనింగ్ .. వెరసి ఒక అద్భుతమైన అమ్మాయి.. అలాంటి అమ్మాయితో ఇలా పరిచయం అవడం ... ఆ అమ్మాయి తనను ఎంతగానో ప్రేమించే ప్రేయసి అవడం .. ఆ ప్రేయసి తో ఇంత మధురమైన అనుభవాలతో .. ఎప్పుడూ కనివిని ఎరగని ప్రకృతి వొడిలో .. మేమిద్దరమే .. ప్రపంచాన్ని మర్చిపోయి .. తమను తాము మర్చి పోయి .. ఒకరి సుఖం కోసం ఇంకొకరం పోటీ పడి కష్టపడడం .. కాదు కాదు ఇష్టపడడం .. తలచుకుంటేనే వొళ్ళు గగుర్పాటు తో పులకరిస్తుంది ..
నిప్పులోన కాలదు నీటిలోన నానదు
గాలిలాగ మారదు ప్రేమ సత్యము
... ... ...
జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో
ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు
రాజీవ్ ప్రేమగా దీక్ష తల ని పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే ... మైమరచి పోతున్న దీక్ష రాజీవ్ తో "రాజీవ్ .. మనం ఇంత ఆనందంగా ఉన్న సమయంలో నీకొక బాధాకరమైన నిజం చెప్పాలి .. కానీ చెప్పలేను .. చెప్పకూడదు .. నీతో షేర్ చేసుకుంటే కొంచమన్నా బాధ తగ్గుద్ది అనుకుంటే , నాకా అదృష్టం కూడా ఇవ్వలేదు ఆ భగవంతుడు .. కానీ నా బాధ నీకు శాపం కానివ్వను .. అర్ధం చేసుకో ... ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను " , అని కళ్ళల్లో తిరుగుతున్న కన్నీటి ధారని ఆపుకునే ప్రయత్నం చేస్తున్నా .. దాని ఫీలింగ్స్ ముందు కన్నీళ్లు ఓడిపోక తప్పలేదు ..
కథ కాదు బ్రతుకంటే బలి కానీ ప్రేమని
వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా
పెంచుకున్న పాశమే తెంచి వెళ్ళిపోకుమా