మార్పు 19
telugu sex stories మార్పు 19 నేను అమ్మకు చేయించవల్సిన కార్యక్రమాలు అన్ని చేయించాను. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ క్లాస్ లో పాస్ అవ్వను. నా కోరిక మీద ప్రెసిడెంట్ గారు నన్ను పెద్దాపురం హాస్టల్ కి ట్రాన్స్ఫర్ చేయించారు
వూరు లో ఉన్న మా ఇల్లు అమ్మేసాను. లైబ్రరీ బాబాయ్ కి తెలుసున్న వాళ్ళ దగ్గర ఇల్లు ఆర్డీకి తీసుకున్నాను. నేను ఆర్డీకి తీసుకున్న ఇల్లు రెండు పోర్షన్ పెంకుటిల్లు ముందు గది కి ఊసలు గేట్. పడక గది తరవాత వరండా వరండా కి ఆనుకొని వంటగది. ఇంటికి వెనకాల బాత్ రూమ్స్. ముందు గది వరండా కి మధ్య అట్ట తో గోడ కట్టారు ఆ అట్టకు న్యూస్ పేపర్లు అతికించి ఉన్నాయి.పక్క పోర్షన్ మెడికల్ గౌడేన్ లాగా ఉపయోగించుకుంటారు.
మా తాతగారు మా జీవితం లో ఉంది కేవలం నాలుగు రోజులు కానీ ఆ నాలుగు రోజులు నా జీవిత దిశను మార్చేసింది. అన్ని ఉన్న కేవలం ప్రేమకోసం అమ్మ నాన్న ఇంత పని చెయ్యాలా. మా తాతగారు అన్న మాటలు నన్ను బాగా బాధ పెట్టాయి. నన్ను వాళ్ళ రక్తం గా గుర్తించలేదు కనీసం మనిషిగా కూడా చూడలేదు అన్న భావన నాలో ఒక రకమైన కోపం పుట్టించింది.
నన్ను నేను మార్చుకోవాలి అని నిర్చయించుకున్నాను. నా గమ్యం చేరాలి అంటే నేను నాలో మార్పు తెచ్చుకోవాలి. నా వేషం, బాషా, ఆలోచించే విధానం మారాలి . ముందు బట్టల మీద ద్రుష్టి పెట్టాను. పని కోసం మా చుట్ట పక్కల ఉన్న మిషన్ కొట్టులు వెతికాను.
రాజు మాస్టారి కి ఆ ప్రాంతం లో మంచి టైలర్ అని పేరు ఉంది. రాజు మాస్టారిని కలసి నా ఉద్యోగం,చదువు,కుటుంబం గురుంచి చెప్పను. నేను టైలరింగ్ ఒక విద్య లాగా నేర్చుకుంటున్నాను అని చెప్పను. రోజు కాలేజీ తరవాత షాప్ కి వచ్చి పని నేర్చుకుంటాను ఒక్క రూపాయి కూడా ఇవ్వనక్కరలేదు. మీకు ఏరోజైతే నాకు డబ్బులు ఇవ్వాలి అనిపిస్తే ఆ రోజు ఇవ్వండి.
రాజు మాస్టారు:- కేవలం నీ పరిస్థితి బట్టి నేను నీకు ఏమి నేర్పలేను. ముందు కొన్ని రోజులు ఇక్కడ పని చెయ్యి. నీ పద్దతి నాకు నచితే నేను అప్పుడు నీకు బట్టలు కుట్టడం నేర్పుతాను.
ఇప్పుడు నా ద్రుష్టి బాషా మీద పెట్టాను. మా కాలేజీ