మార్పు 26
telugu sex stories మార్పు 26 సీత నిద్ర లేపింది. టైం చుస్తే నాలుగు. స్నానం చెయ్యి భీమిలి వెళ్ళాలి. సీత నిద్ర సరిపోలేదు కొంతసేపు పడుకుంటాను. ఆ నస భరించ లేక స్నానము చేసి భీమిలి వెళ్ళాము. అక్కడ లైట్ హౌస్ దగ్గర కూర్చున్నాము చాల చలిగా ఉంది.
నేను:- సీత చలిగా ఉంది కొంచం shawl లోకి వస్తాను.
సీత:- వద్దు.
నేను:- చూడు ఎంత చలిగా ఉందొ అని నా చేతులు తో సీత బుగ్గలు పట్టుకున్నాను.
సీత:- సరే రా అని shawl లోకి రాణించింది.
ఇద్దరికీ సరిపోవడం లేదు నేను ఇంకా దగ్గరగా జరిగి సీత నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాను.
సీత:- నాకు shawl వద్దు అని నాకు ఇచ్చింది
నేను:- సరే ముట్టుకోను కానీ ఒకఉపాయం ఉంది నా కాలు విడదీసి ఇక్కడ కూర్చో అని మధ్యలో కూర్చోబెట్టుకున్నాను.shawl ఇద్దరికీ వచ్చింది. సూర్యోదయం అవుతుంది. ఇప్పుడు నా చేతులు సీత పొట్ట మీద వేసి. నీవు అసలు మారకు ఇలానే ఉండు. ప్రతి క్షణం సీత ఎలా ఉంటుందో అని నేను నీ గురుంచి ఆలోచించాలి. ఎంత కష్టమైన నిన్ను చుస్తే మర్చిపోతాను. నీకు మాట ఇచ్చినట్లు మా పొలం వెనకాల ఉన్న కొబ్బరి తోట, మామిడి తోట కొనేసాను. అది కాకుండా ఉంకో మూడు ఎకరాలు కొన్నాను అది మల్లి వదినకు ఇచ్చేసాను ఈ నాలుగు సంవత్సరాలు మెషిన్ కుట్టడం లో నాకు చాల సహాయం చేసింది. ఏరోజు ఎన్ని డబ్బులు వచ్చాయి అని కూడా అడగలేదు. కాకినాడ వెళ్లిన వెంటనే ఇల్లు నీ పేరు మీద మార్చేస్తాను, 15 ఎకరాలు కూడా నీ పేరు మీద మార్చేస్తాను. ఈ సంపాదన నేను ఎవ్వరిని మోసం చెయ్యలేదు నా కష్టార్జితం.నా నెల జీతం లో కూడా కొన్ని డబ్బులు తీసుకుంటాను మిగిలింది నీకు ఇస్తాను. మొత్తం